OUR MISSION...

To Support the Learners in bringing out their full potential and enhance their earning capabilities.

HOW ENGLISH IS HELPING US...

Students

pexels-agung-pandit-wiguna-3401403

10TH క్లాస్/ Intermediate చదుతున్నప్పుడే మీ పిల్లలు చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకుంటే, higher studies కి సంబందించిన entrance exams చాలా ఈజీ గా qualify అవ్వడమే గాకుండా, విదేశాలలో ఉన్న ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో చదువుకోవచ్చు .

Job Aspirants

job-hiring-vacancy-team-interview-career-recruiting_53876-121268

ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే విపరీతమైన పోటీ వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఏ ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా, ఇంగ్లీష్ అనేది కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ఎన్నోకంపెనీలు మన దేశంలో తమ శాఖలను విస్తరిస్తున్నాయి . ఇలాంటి కంపెనీలు టెక్నికల్ స్కిల్స్ తో పాటు,  మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికే ఉద్యోగావకాశాలు ఇస్తున్నాయి .

Businessman

pexels-photo-1325735

Smartphones, Internet అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో ఎంతోమంది వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఆన్లైన్ లో కూడా నిర్వహిస్తున్నారు . కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి చాలా రకాల పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయి . మరి ఆ పథకాల గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలన్న , వాటికీ apply చేసుకోవాలన్న English అనేది చాలా అవసరం.అంతేకాకుండా వివిధ ప్రభుత్వ విభాగాల నుండి వచ్చే నోటీసు లను అర్ధం చేసుకొని ,తగిన విధంగా స్పందించాలన్నా, English భాషపై పట్టు సాధించాలి.

House Wife

modern-woman-talking-phone

నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం తో , ఈ రోజుల్లో కుటుంబంలో ఒక్కరు సంపాదిస్తే సరిపోవడం లేదు. దానికి తోడు , కుటుంబం పెద్ద అనారోగ్యం పాలైతే కుటుంబం ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బ తింటుంది. చాలా మంది గృహిణిలు పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకున్నా, సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. మీరూ ఈ కోవకే చెందిన వారయితే ,మీరు disappoint అవ్వాల్సిన అవసరం లేదు. మీకు Englsih భాషలో నైపుణ్యం ఉంటే చాలు… ఆన్లైన్ లో బోలెడన్ని అవకాశాలు
అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్న మీ పిల్లలతో సరదాగా మీరు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు.

Working Men/ Women

Female makeup artist doing makeup of a beautiful Indian woman for a wedding reception at the beauty parlor.

టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ, ఇంగ్లీష్ రాని ఒకే ఒక్క కారణంతో ఎంతో మంది అతి తక్కువ జీతానికి పని చేస్తున్నారు . మీరు కూడా ఈ కోవకి చెందిన వారయితే, english language మీ కోసం world wide opportunities కి తలుపులు తెరుస్తుంది. మీ career development లో english language keyrole play చేస్తుంది .

Scroll to Top